Tuesday, October 16, 2012

కురిసే కళ్ళు ...

చాలా పొద్దుపోయింది
ఆకాశంలో బోలెడు మబ్బులు
నీకోసం నా ఎదురుచూపుల్లా !
ఇంకా నీవు రాకుంటే
మబ్బులే కాదు
కళ్ళూ కురుస్తాయి !!
- 17th June, 2012

No comments:

Post a Comment