Tuesday, October 16, 2012

నన్ను తెలుసుకుందామని


నిన్ను తెలుసుకుందామని
రాలేదు నీ దగ్గరికి
నన్ను తెలుసుకుందామని వచ్చాను !     

నేను చూసేది
అర్థం కోసం కాదు
స్వ-అర్థం కోసం !

నేను వెతికేది
అందం కోసం కాదు
అద్దం కోసం
అబద్దం కాని అద్దం కోసం !!
6th October 2012

No comments:

Post a Comment