Tuesday, October 16, 2012

అన్-కండిషనల్ ప్రేమ

పలుప్రయత్నాల తరువాత
తను నా ప్రేమకు ఒప్పుకుంది ....వావ్వ్ !
అన్-కండిషనల్గా ప్రేమించాలని
ఒన్ కండిషన్ నాకు పెట్టేసింది ....కెవ్వ్ !!

August 2012

No comments:

Post a Comment