Tuesday, October 16, 2012

నీవుంటే...


వందలమందిలో వున్నపుడు
ఒంటరితనం ఆవహించడం,

నీతో వున్నపుడు ప్రపంచమంతా
నాతో వున్నట్టు అనిపించడం ....

సముద్రాలు తీర్చలేని దాహమేదో
నీవు నా దోసిలిలో పోసే నీరు తీర్చినట్టు !!

June 2012

No comments:

Post a Comment