Sunday, August 24, 2014

మౌనం! My Silence....

మౌనంగా లేను.
'నేను' లో "న" శబ్దం లేకుండా,
పలకడం నేర్చుకుంటున్నాను!
అంతే.


No comments:

Post a Comment