ఎన్ని రీళ్ళో!
మొన్నొక సినిమాకెళ్ళాను. మరీ పెద్దదనిపించింది.
"అబ్బా, ఎన్ని రీళ్ళో!" అని గొణుకున్నా.
మరి, జీవితపు సినిమాకెన్ని రీళ్ళో?!
సినిమా నిజమా?
అయినా చూడడం లేదా? ... ఉద్రేకపడీ, బాధపడీ, ఆనందపడీ!
థియేటర్ లోపలొక సినిమా ... డైరెక్టరు తెలుసు.
బయటకొచ్చీ సినిమానే ... డైరెక్షన్ తెలుసా?
No comments:
Post a Comment