Sunday, August 24, 2014

తేడా లేదు!

ఏమీ తెలియని అమాయకుడికీ,
అంతా తెలిసిన ఙ్ణానికీ...
ఆనందంలో తేడా లేదు!
ఆ మధ్యలోనే మిథ్య.

No comments:

Post a Comment