NowHere
...things that I think, feel and can express
Sunday, August 24, 2014
తొక్కలో మాటలు// మాటల తొక్కలు
కొందరి మాటలు, అరటి తొక్కలు!
విన్నా జారి పడతావు, జాగ్రత్త.
వాళ్ళకు, జార్చడం ఓ సరదా
నువ్వు నిలబడితే చూడలేరు కదా
""""""""""""""""
Some words are like Banana Peels,
You listen and you go down!
Take Care.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment