NowHere
...things that I think, feel and can express
Sunday, August 24, 2014
వస్తావా, చినుకై ?!
మొలకెత్తని ధాన్యంలోని ధ్యానాన్ని నేను
నీక్కానరాని మొగ్గలోని మౌనాన్ని నేను
నిశ్శబ్దం కోసం కాదు,
నీ శబ్దం కోసం చూస్తున్నాను.
వస్తావా, చినుకై ?!
'
'
'
'
--శ్రీనాథ్'
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment