మేఘసందేశం (cloud computing // cLOVEd competing )
ఏమో, అంతటి ఆకాశమూ...
నన్ను కోరి, ప్రేమలేఖలు పంపినట్టనిపించింది !!
పల్లెలో మళ్ళీ... ఆకసపు అందాల్ని ప్రేమించడానికీ,
తొలి సంధ్యలూ, సూర్యాస్తమయాలతో రమించడానికీ,
మబ్బుల్లో సగం దాగిన చంద్రుడితో చర్చించడానికీ,
సమయం దొరికింది !
No comments:
Post a Comment