Sunday, August 24, 2014

దగ్గుకీ కులమేదీ?

దగ్గుకీ కులమేదీ,
తుమ్ముకీ మతమేదీ,
దురదకీ రాష్ట్రమేదీ,
చావుకీ దేశమేదీ?


No comments:

Post a Comment