NowHere
...things that I think, feel and can express
Wednesday, January 9, 2013
గాయంలా వుండు
మానుపుకోవాలనిపించని గాయం నీవు
నువ్వీ గుండె బయటికెళ్తూ చేసావే, గాయం ...
మందు.. మానుపుకోవడానికి కాదు
తడిపి తడిపి పచ్చిగా వుంచాలని
ప్రేయసిలా పోయినా, గాయంలా వుండు
!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment