NowHere
...things that I think, feel and can express
Sunday, June 24, 2012
'పెట్ బాటిల్స్'లో ప్రేమ
గుసగుసల ప్రేమను గుర్తించే మనుషులు
అదే ప్రేమ అరచి చెప్పేస్తే చెవులు మూసుకుంటారు !
జీవనదుల్లా ప్రవహిస్తే పట్టించుకోక
ప్రేమను కూడా "పెట్ బాటిల్స్"లో కావాలంటారు !!
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment